మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
హిందూపురంలో నూతన మున్సిపల్ వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మీ నాగరాజును లక్ష్మీపురంలో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు టిడిపి ఇంచార్జి / యూనిట్ ఇంచార్జి పి.ఏ. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కృష్ణప్ప, ఆయకట్టు వైస్ ప్రెసిడెంట్ శ్రీరాములు, తెలుగు యువత అనిల్ కుమార్, వార్డు అధ్యక్షుడు రాజు, బూత్ ఇంచార్జిలు కుమార్, అశోక్, ప్రభాకర్ రెడ్డి, ఐటీడీపీ సాయి, వసంత్ రెడ్డి, రజక సంఘం అధ్యక్షులు నర్సప్ప, బీజేపీ ఆనంద్, జనసేన అంజి, మురళి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
---నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు హిందూపురం