BREAKING
స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు

గరివిడి మండలం విపి రేగ లో విషాదం

Select Suryaa Now
గరివిడి మండలం విపి రేగ లో విషాదం

చీపురుపల్లి మేజర్ న్యూస్: గరివిడి మండలం వి పి రెేగ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మూడో తరగతి చదువుతున్న ఎర్రబోలు ధనుష్(8), ఒకటో తరగతి చదువుతున్న వర్ష(6) గెడ్డ ఊబిలో కూరుకుపోయి మంగళవారం మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాద ఘటన తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరు పిల్లల్ని బయటకు తీసి చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఇద్దరు పిల్లలు గ్రామానికి అనుకొని ఉన్న గెడ్డ లో స్నానానికి వెళ్ళి అనంత లోకాలకు వెళ్లిపోయిన సంఘటన అందరినీ కలచివేసింది. తండ్రి లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబ పోషణ చెేస్తూన్నాడు.