BREAKING
చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఆధార్ చూపిస్తే చాలు మూడు రోజులు సినిమా ఫ్రీ.. 'ఆలోచన' టీమ్ బంపర్ ఆఫర్! అనిరుధ్-కావ్య రిసెప్షన్.. ధోనితో విజయ్-రష్మిక సందడి

అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం

 

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:

భట్టిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఈనెల 29న జరిగే ఎన్నికల కు సంబంధించి అద్దేపల్లిలో 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయుచున్న తిరువీధుల రాధాదేవిని, గ్రామ సర్పంచి గా పోటీ చేయుచున్న తుపాకుల సమతను గెలిపించాలని అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తూనుగుంట్ల సాయిబాబా సోమవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.