BREAKING
ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్! పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్ భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి

ఎన్నికల వేళ అప్రమత్తం.. గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత

Select Suryaa Now
ఎన్నికల వేళ అప్రమత్తం.. గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్  ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత

 

బాడంగి, నవంబరు 23 (మేజర్ న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బాడంగి మండలంలోని గజరాయనివలస, కామన్నవలస, లక్ష్మీపురం గ్రామాల్లో సోమవారం ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఫ్లైఓవర్ వంతెన వద్ద వచ్చి పోయే వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.