జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్; కంటెస్టెడ్ ఎమ్మెల్యే, పి.జె.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పి విజయ రెడ్డి ఆధ్వర్యంలో రోటరీ చౌరస్తా పి.వి. నరసింహారావు విగ్రహం పక్కన గంగమ్మ దేవాలయం ఖైరతాబాద్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మందుమూల రజిత రెడ్డి, సామల హేమ, మమతా గుప్తా, సింధూ రెడ్డి, బొంతు శ్రీదేవి, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ (కంటెస్టెడ్ కార్పొరేటర్) లతోపాటు కల్వకుంట్ల రమ్యారావు పలువురు మాజీ కార్పొరేటర్లు మహిళలు అధిక సంఖ్యలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,