BREAKING
మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అంతరిక్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేసి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు బాటలు వేయాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి పల్లె పండుగ 3.0లో భాగంగా ములకలపెంటలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ గుంతకల్ మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి

పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల, హనుమకొండ జిల్లా
పరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేదలకు స్మార్ట్ కార్డులను నిరంతర ప్రక్రియగా అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో డి.టి. సుమన్, ఆర్.ఐ. దామోదర్, వీఆర్ఏ బిక్షపతి, డీలర్ దుప్పటి సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.