BREAKING
శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు హైదరాబాద్ అండర్-19 మహిళల జట్టుకు అశ్విత ఎంపిక కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.! పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత

నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత

Select Suryaa Now
నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత

తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన టేకూరి భగవంతు ఇంటి నిర్మాణానికి బిఆర్ఎస్ రాష్ట్ర  నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మ న్, ఉప్పల వెంకటేష్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా పూర్తి స్లాబ్ నిర్మాణం కొరకు స్టీల్ సిమెంట్ అందజేసారు. నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణం కోసం ఉప్పల వెంకటేష్  తన ట్రస్టు ద్వారా  స్టీల్, సిమెంట్  ఇప్పించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆ కుటుంబ   సభ్యులు ఉప్పల వెంకటేష్ కు ధన్యవాదాలు  తెలిపారు. ఈ  కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకటరెడ్డి, మాజీ మండల్ కో - ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్, దగ్గుల కృష్ణారెడ్డి, జి.శేఖర్ గౌడ్, వార్డ్ నెంబర్ బండగల జంగయ్య, వడ్డేమోని యాదయ్య, గ్రామ అధ్యక్షుడు బొందల యాదయ్య, బాల్ రెడీ, రామచంద్రయ్య, బక్కి యాదయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.

చిప్పిడి తిరుపతయ్య : మేజర్ న్యూస్, తలకొండపల్లి.