BREAKING
కమెడియన్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. బాక్సాఫీస్ కింగ్‌గా హీరో సూరి అద్భుత ప్రయాణం 41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల

Select Suryaa Now
తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సూర్య ప్రతినిధి : తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 70.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 15,749 మంది ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించారు.

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ప్రతి ఏడాది రెండుసార్లు టెట్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1న తదుపరి ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అనంతరం నవంబర్‌లో రెండో టెట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత సాధించే అవకాశం మరింతగా కల్పించేందుకు ప్రతి ఏడాది రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.