BREAKING
కమెడియన్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. బాక్సాఫీస్ కింగ్‌గా హీరో సూరి అద్భుత ప్రయాణం 41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Select Suryaa Now
సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 

 సూర్య గన్నేరువరం 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం
గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీట్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఉపసర్పంచ్ నాలపట్ల రాజు, మాజీ జెడ్పీటీసీ గుడెల్లి తిరుపతి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, పాలకవర్గ సభ్యులు చుక్కల లక్ష్మయ్య, నేలపట్ల పరశురాం గౌడ్, ఆరే సంఘం అధ్యక్షుడు సింధు సత్తయ్య, రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి అనిల్, లింగంపల్లి సమ్మయ్య, నేలపట్ల తిరుపతి, డాక్టర్ నిహారిక, వైద్య సిబ్బంది, కారోబార్ ముల్కల అంజయ్య, కొంకటి గణేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.