41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు
అనంతపురం బ్యూరో
41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు
మడకశిర, శనివారం: సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి శనివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.