BREAKING
తలకింద ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారా? అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22ఏ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం శాసనసభలో సీఎం ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తాజాగా యుఎల్‌సిపై స్పష్టమైన ఉత్తర్వుల కొండగట్టు అంజన్నను దర్శించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన హీరో వరుణ్ తేజ్ ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు: థియేటర్లలో దద్దరిల్లిన రెస్పాన్స్ టీజీ సేఫ్‌ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం* మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3,00,000/లు విరాళం

Select Suryaa Now
శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3,00,000/లు విరాళం

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3,00,000/లు విరాళం

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి రోజురోజుకీ భక్తుల ఆదరణ పెరుగుతుంది. ఆదివారం రూ.3,00,000/లు విరాళం సమకూరింది. కృష్ణాజిల్లా మువ్వ మండలం కోసూరి గ్రామానికి చెందిన కాకర్ల సురేష్ దంపతులు దంపతులు రూ.2,00,000/లు, హనుమాన్ జంక్షన్ కి చెందిన కొల్లిపర హర్షిత దంపతులు రూ.1,00,000/లు, విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి అంతరాలయ దర్శనానికి ఏర్పాట్లు చేసి  అన్నదాన బాండ్లను, చిత్రపటాన్ని, ప్రసాదాలను, అందజేశారు.

 

 నాగ రాజేష్ ద్వారకాతిరుమల