నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు....
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లా శ్రీధర్‌ను జనసేన పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అభినందించారు. ఈ సందర్భంగా నల్లా శ్రీధర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.*నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నల్లా శ్రీధర్ నాయకత్వంలో అమలాపురం పట్టణ అభివృద్ధికి కృషి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.