BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభించిన బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభించిన బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి

సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్  గ్రామపంచాయతీలో నేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సర్పంచ్ *దుర్గం సరోజ,,ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్* ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే 18-59 ఏళ్ల వ్యక్తికి 5 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు.ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ఉద్దేశమని చెప్పారు..అర్హులందరూ పంచాయతీ, శిబిరాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వయస్సు ధృవీకరణకు ఆధార్ ప్రాతిపదిక తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామల తిరుపతి,గుమ్ముల శ్రీనివాస్,జాకీర్ హుస్సేన్,రామడుగుల రమేష్,నాయకులు ప్రభాకర్,ఆపరేటర్ ఆజీస్ తదితరులు పాల్గొన్నారు....