BREAKING
యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22ఏ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం శాసనసభలో సీఎం ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తాజాగా యుఎల్‌సిపై స్పష్టమైన ఉత్తర్వుల కొండగట్టు అంజన్నను దర్శించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన హీరో వరుణ్ తేజ్ ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు: థియేటర్లలో దద్దరిల్లిన రెస్పాన్స్ టీజీ సేఫ్‌ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం* మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఉపవాసం ఉంటారు, ఎవరో దానధర్మాలు చేస్తారు, ఎవరో తీర్థ యాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసర

డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

Select Suryaa Now
డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ 

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; చర్మకారులకు చిరు వ్యాపారస్తులకు 316 జి జిల్లా గవర్నర్ లయన్ సుబ్బారావు అండగా ఉన్నారని పాస్ట్ జిల్లా క్యాబ్ నెట్ సెక్రెటరీ లయన్  మద్దుకూరి శ్రీహరి అన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రీజియన్ చైర్ పర్సన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో పలువురు కి గొడుగులు ఉచిత పంపిణీ చేశారు. ఈ సందర్భం గా జి. ఎమ్ ఏ నూతన క్లబ్స్ చైర్మన్ లయన్ మద్దూకూరి శ్రీహరి మాట్లాడుతూ జిల్లా లో పలు ప్రాంతాలలో చిరు వ్యాపార స్తులకు ఎండకి వానకి రక్షణ గా లయన్స్ గొడుగులు అందచేయడం జరుగుతుందని అన్ని వర్గాల వారికి లయన్స్ సేవలు అందించాలనే గవర్నర్ ఆశయంకు రీజియన్ జోన్ చైర్ పర్సన్స్ క్లబ్ అధికారులు సహకారం అందిస్తున్నారన్నారు. లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవలు అందరికి అందాలని   చిరు వ్యాపారలు కుటుంబపోషణ కష్టం గా ఉన్న పరిస్థితి లో వారికీ సహకారం గా ఉండాలని జిల్లా 316 జి గవర్నర్ నాయకులు సహకారం తో సేవలు అందిస్తున్నాం అన్నారు. పీడీజీ లయన్ గట్టిం మాణిక్యాల రావు మాట్లాడుతూ చిరు వ్యాపారస్తుల కు సహకారం స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు చెన్నా రెడ్డి సతీష్ వనిత లయన్స్ క్లబ్ అడ్మిన్ ఇంద్రవాణి జాయింట్ సెక్రెటరీ కృష్ణకాoత్ జాయింట్ ట్రెజరర్ టి యస్ ఎన్ నాని రామకృష్ణ ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం