andhrapradesh
మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.ప్రత్యేక పూజలు అనంతరం అర్చకులు ఆశీర్వచనలు అందించగా..ఈవో శ్రీనివాసరావు శేష వస్త్రం,లడ్డూ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటంతో సత్కరించారు.