BREAKING
కమెడియన్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. బాక్సాఫీస్ కింగ్‌గా హీరో సూరి అద్భుత ప్రయాణం 41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

కర్నూలు, సూర్య ప్రతినిధి : కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే తొలి పైలట్‌ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా విమానయాన రంగంలో శిక్షణ పొందాలనుకునే వారికి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. పైలట్‌ శిక్షణకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కార్యక్రమాలను కేంద్రంలో అందించనున్నారు.