BREAKING
కమెడియన్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. బాక్సాఫీస్ కింగ్‌గా హీరో సూరి అద్భుత ప్రయాణం 41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ

Select Suryaa Now
మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.దర్శనార్థమే శనివారం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు,అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనలు అందించగా..ఈవో శ్రీనివాసరావు శేషవస్రం,లడ్డు ప్రసాదాలు,స్వామి అమ్మవార్ల చిత్రపటంతో ఎమ్మెల్యేను సత్కరించారు.