BREAKING
రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.!

Select Suryaa Now
హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.!

తలకొండపల్లి మండలం రాంపూర్ సర్పంచ్ వట్టేల నిర్మల - శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, తలకొండపల్లి గ్రామ సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ తదితరులు… నిర్మల-శ్రీశైలం యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో వారి నివాసంలో శాలువతో ఘనంగా సత్కరించి, కేక్ కటింగ్ చేసి హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి నిర్మల -  శ్రీశైలం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. నాయకులతో, కార్యకర్తలతో  ఆత్మీయంగా పలకరిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మాజీ సర్పంచ్ లలిత - జ్యోత్తయ్య, రాంపూర్ మాజీ సర్పంచ్ దుగ్గాపురం యాదయ్య, నాయకులు MD షాజ్జు పాషా, దుగ్గాపురం రవి, అశ్వ బాలరాజ్, పొలం సత్తయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

చిప్పిడి తిరుపతయ్య : మేజర్ న్యూస్, తలకొండపల్లి.