BREAKING
రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Select Suryaa Now
గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

*గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న జక్కంపూడి రాజా*

గాడాల గ్రామంలోని పాలచర్ల రోడ్డులో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు జక్కంపూడి రాజాను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జక్కంపూడి రాజా పాల్గొని భక్తులకు స్వయంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.