BREAKING
శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు హైదరాబాద్ అండర్-19 మహిళల జట్టుకు అశ్విత ఎంపిక కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.! పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత

మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల

Select Suryaa Now
మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. దిగువకు విడుదల

సిరిసిల్ల, సూర్య ప్రతినిధి : మిడ్‌మానేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా, అలాగే మానేరు మూలవాగు నుంచి మిడ్‌మానేరు జలాశయంలోకి నీరు చేరుతోంది.

ప్రస్తుతం జలాశయానికి 14,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 18,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. మిడ్‌మానేరు జలాశయం పూర్తిసామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 24.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయంలో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.