BREAKING
తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్ క్యాన్సర్ ఔషధాల కుంభకోణం.. ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి ఎగుమతులు, హై-ఎండ్ తయారీ రంగానికి ఊతం మృతులకుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి 80వేల ఆర్థిక సాయం టోల్‌ ప్లాజా వద్ద టిప్పర్ల అడ్డగింత.. ఉద్రిక్తత.

_నల్లగొండలో ఏఐ.. సోషల్ మీడియాపై ప్రత్యేక సెమినార్!_

Select Suryaa Now
_నల్లగొండలో ఏఐ.. సోషల్ మీడియాపై ప్రత్యేక సెమినార్!_

_నల్లగొండలో ఏఐ.. సోషల్ మీడియాపై ప్రత్యేక సెమినార్!_
#.తెలంగాణ మీడియా అకాడమీ, టి యు డబ్ల్యూ జే (ఐజేయు) నల్లగొండ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్..        ఏఐ ఆధునిక  సాంకేతికతను జర్నలిజంలో వినియోగించుకోవడంపై తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కల్మేకోలను శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. శనివారం
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఏఐ, సోషల్ మీడియా అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఏఐ సాంకేతికతను జర్నలిజంలో సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే అంశాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.వార్తల తయారీ, సమాచారం విశ్లేషణ, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనలో ఏఐ వినియోగంపై లోతైన విశ్లేషణ చేశారు.
ఏఐతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించే విధానాలపై జర్నలిస్టులకు వివరించారు. ఉడుము సుధాకర్  ఏఐ, సోషల్ మీడియా గురించి వివరించారు.ఇంచార్జ్ కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి, టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, వీడియో జర్నలిస్టులు , ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా నల్గొండ జిల్లా స్టాపర్లు నియోజకవర్గ ఇన్చార్జిలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..