BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు*

Select Suryaa Now
తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు*

*తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు*

వేటపాలెం: మండలంలోని రామాపురం, కఠారి వారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే దుకాణాలు, రేకుల షెడ్లు, గదులు ఏర్పాటు చేస్తున్నారు. సముద్రానికి సమీపంలో, రహదారుల పక్కన కూల్‌డ్రింక్స్‌, చేపలు, సిగరెట్లు తదితర వ్యాపారాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని దుకాణాలకు విద్యుత్‌ మీటర్లు మంజూరు కావడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? విద్యుత్‌ కనెక్షన్లు ఏ పత్రాల ఆధారంగా ఇచ్చారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. తీర ప్రాంతంలోని నిర్మాణాలపై పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.