BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి

Select Suryaa Now
ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం…  ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి

ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం…

ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి

పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రశాంత్) : వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు మేరకు పెనుగంచిప్రోలు ఎ ఐ టీ యు సి - సీఐటీయూ మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం కర్ల లింగయ్య కళాభవన్ ( సీపీఐ కార్యాలయం ) వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు వలంకొండ బ్రాహ్మం, సి ఐ టీ యు మండల నాయకులు దార నాగేశ్వర రావు, మాట్లాడుతూ ఎన్నికల సంఘం స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగాతొలగింపునకు గురైన వారందరి ఓటుహక్కునుపునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే విధంగా దాని పనితీరును పునరుద్ధరించాలని అన్నారు.అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేసి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ ఆధారిత నియామక వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, ఓటర్లహక్కులనుపరిరక్షించేందుకప్రజాస్వామ్యవాదులందరూఉద్యమించాలనిపేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జిల్లేపల్లి జిన్నా, కటారపు కన్నయ్య, చంద్రకంటి శ్రీనివాసరరావు, సిపిఎం మండల అధ్యక్షులు గురవయ్య, తురక కొండలు,దన్నమ్మ రామారావు తదితరులు పాల్గొన్నారు..…