ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన సౌజన్య గారు, నసనకోట ఎం.జె.పి బాలికల గురుకుల పాఠశాల, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా వెంకటాపురం నివాసంలో, రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.