BREAKING
నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు పరవాడ ఏపీఐఐసీ ‘ఐలా’లో ఇష్ట రాజ్యం ఒంగోలు అభివృద్ధికి రూ.5.40 కోట్ల పనులు భోగాపురం విద్యుత్ అవసరాలపై ప్రత్యేక దృష్టి విశ్వక్ సేన్ లేటెస్ట్ మాస్ సినిమా షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 30న థియేటర్లలోకి రఫ్ ఆడిస్తామంటున్న రౌడీ హీరో! ఓటీటీలో వణికిస్తున్న పూర్ణ కొత్త హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కన్నుమూయకుండా చూడాల్సిందే! థియేటర్లలో నిరాశపరిచిన హీరో కార్తీ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానం నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన

నాగండ్ల నేత్రదానం

Select Suryaa Now
నాగండ్ల నేత్రదానం

నాగండ్లలో 770 వ నేత్రదానం దాత వేజెండ్ల రామబ్రహ్మం 72 గుంటూరు శంకర్ నేత్రాలయం వైద్యులు దాత కార్నియాలను సేకరించినారు కుటుంబ సభ్యులు భార్య విజయభారతి కుమారులు దుర్గాప్రసాద్,నగేష్ బాబు కోడళ్ళు నీరజ, అనితలను రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ అవయవదాన కమిటీ సభ్యులు సోమేపల్లి రామమోహన్రావు జెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షా కార్యదర్శి కోశాధికారులు అలవల రాఘవరెడ్డి గోరంట్ల నాగేశ్వరరావు మోపిదేవి కిషోర్ లు కుటుంబ సభ్యులను అభినందించినారు