BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

Select Suryaa Now
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య


-సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్నారు
-స్థానిక ఏటి పై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి  పనులన పరిశీలన
-కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణ గౌడ్
గార్ల, 04 అక్టోబర్ సూర్య (మేజర్ న్యూస్)నేడు గార్ల మండల కేంద్రంలో జరగనున్న సర్వ సభ్య సమావేశంలో 
ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,  మనందరి ప్రియతమ నాయకుడు, ఆదివాసీ ముద్దు బిడ్డ ఇల్లందు నియోజకవర్గ  శాసన సభ్యులు కోరం కనకయ్య హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్ళపల్లి కృష్ణ గౌడ్ ఆదివారం ఇక్కడ తెలిపారు. స్థానిక రైతు వేదికలో జరిగనున్న మండల  సర్వ సభ్య సమావేశంలో పాల్గొంటారని,  అనంతరం స్థానిక పాఖాల ఏటి నిర్మిస్తున్న  హై లెవెల్ బ్రిడ్జి  పనులను క్షేత్ర స్థాయిలో సందర్శించి,  పరిశీలిస్తారని ఆయన తెలిపారు. చేయనున్నారు. మండలంలోని  సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, బూత్ కమిటీల  సభ్యులు,  ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘ సభ్యులు,  మహిళా కాంగ్రెస్ మహిళాలు,  ఎన్ఎస్ యు ఐ యూత్ నాయకులు, సేవాదళ్ నాయకులు, పార్టీ అభిమానులు తరలి వచ్చి పాల్గొని, విజయవంతం చేయాలని కృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు.