BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము*

Select Suryaa Now
కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము*

 

*ఆత్మకూర్(ఎం) మేజర్ న్యూస్*

*పల్లెర్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ కుమ్మరి సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు గ్రామ సర్పంచ్ తండ మంజుల నర్సింహా గౌడ్ మాజీ జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా  సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంఘ భవన నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సర్పంచ్, మాజీ జడ్పీటీసీ తో సంఘ సభ్యులు చర్చించారు కుమ్మరి సంఘం అభివృద్ధికిసంఘ భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.సంఘ భవనం నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.సంఘ ఐక్యత అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మద్దికుంట దుర్గయ్య గౌరవ అధ్యక్షులు గర్షకోట లక్ష్మీ నర్సయ్య కార్యవర్గ సభ్యులు గర్షకోట కిష్టయ్య తాడూరి సాయిలు గర్షకోట పెద్ద నర్సింహ గర్షకోట వెంకన్న గర్షకోట నర్సింహ గర్షకోట యాదగిరి మద్దికుంట రమేష్  మద్దికుంట గోపాల్ గర్షకోట శ్రీనివాస్ కోశాధికారి గర్షకోట నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి ర్షకోట మత్యగిరి తదితరులు పాల్గొన్నారు*