BREAKING
ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు

నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి

Select Suryaa Now
నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి

ఒంగోలు, మేజర్ న్యూస్ : 

నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి  కోటేశ్వరరావు అని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్వర్గీయ పొనుగుపాడు కోటేశ్వరరావు 38వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అద్దంకి బస్టాండ్ లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  లెన్సు అయిపోతుందా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నగర అభివృద్ధితోపాటు ఆర్టీసీ డిపో నిర్మాణం, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అని అన్నారు. అలాంటివారిని ప్రజలప్పుడు మనసుల్లో గుర్తు పెట్టుకుంటారని వారి ఆశయాలను ప్రజలు ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, మాజీ మున్సిపల్ చైర్మన్ య క్కల తులసిరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వై వి సుబ్బారావు, ఆర్ల వెంకటరత్నం, వరలక్ష్మి, పసుపులేటి సునీత, నాలం నరసింహ, బాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.