BREAKING
కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం

Select Suryaa Now
సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం

 

పాల్గొన్న రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
రాష్ట్ర సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న సాగునీటి పారుదల, *ఆహార మరియు నిత్యవసర సరుకుల సరఫరా శాఖల గౌరవ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస  పరిహారం, మరియు అటవీ శాఖ క్లియరెన్స్  సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల వేగం, ప్రస్తుత స్థితిగతులపై ప్రజా ప్రతినిధులు అధికారులు సమీక్షించారు.
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా మిగిలివున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు)  కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ  శంకర్ నాయక్ లతో పాటు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు మరియు శాఖాపరమైన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.