BREAKING
మహబూబాబాద్ జిల్లాలో విషాదం: బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ఆకాశాన్ని అంటుతున్న తున్న నిత్యవసర లు ధరలు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ

మీర్ పేటలో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ

Select Suryaa Now
మీర్ పేటలో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ

మీర్‌పేటలో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: నాయకులు
 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు మీర్‌పేటలోని 60వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్,ఆఫీసర్స్ కాలనీలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంనిర్వహించారు.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బసి గూడెం బల్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జల రామచందర్ హాజర
య్యారు. ఆయన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ నగర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంద బలరాం, కళావతి, సమరీన్ సుల్తానా, జహీర్, ఆర్‌పీ భాగ్యలక్ష్మితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గణేష్: మేజర్ న్యూస్, బాలాపూర్.