BREAKING
వాషింగ్టన్ డిసి గోల్ఫ్ కోర్సులో వందలాది చెట్ల నరికివేత...ట్రంప్ యంత్రాంగంపై ఫెడరల్ జడ్జి తీవ్ర ఆగ్రహం రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్..

కలెక్టర్ ను సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి...

Select Suryaa Now
కలెక్టర్ ను సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి...


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....            పారదర్శకతకు,
జవాబుదారితనానికి నిదర్శనంగా నిలిచిన సమాచార హక్కు చట్టాన్ని నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా, సమాచార హక్కు చట్టం 4 (1) బి  కింద స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాలువాతో సన్మానించారు.
ఇటీవల  రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ను
ఆదివారం నల్గొండలోని ఇందిరా భవన్ వద్ద శాలువా, పూలమాలతో సత్కరించారు. సమాచార హక్కు  చట్టాన్ని నల్గొండ జిల్లాలో బాగా అమలు చేసి జిల్లాకు మంచి పేరును తీసుకువచ్చినందుకుగాను  ఆయన జిల్లా కలెక్టర్ ను అభినందించారు.