BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు

Select Suryaa Now
కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు

కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం సింగరేణి ఐ ఎన్ టీ యూ సీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు స్థానిక ఐ ఎన్ టీయూసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెయిన్ హాస్పిటల్ పిట్ సెక్రటరీ మోళ సురేందర్ బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  సలీమ్ ,నజీమా , రాంశంకర్, లలిత,  కార్తీక్, సాయి కుమార్ , అభిషేక్ , మహేశ్ ,భాస్కర్, మదు, శేఖర్   ,రమేష్ , రాజేశ్వర  రావ్  ,ఐ ఎన్  టీయూసీ  నాయకుల పాల్గొన్నా రు.