BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Select Suryaa Now
గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏకన్నగూడెం గ్రామ శివారులో గోదావరి నది వద్ద గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభించినట్లు ఎస్సై కొప్పుల తిరుపతిరావు ప్రకటనలో మీడియాకు తెలిపారు.
గురువారం స్థానిక మత్స్యకారులు నది వద్ద మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పరిశీలించారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడిని గుర్తించిన వారు వెంకటాపురం పోలీస్ స్టేషన్ నంబర్లు 8712670098, 8712530036 లలో సంప్రదించాలని ఎస్సై కోరారు. 

రిపోర్టర్: చక్రి చిట్యాల, వెంకటాపురం నూగూరు, ములుగు జిల్లా.