BREAKING
అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీ సిర్పూర్(యు)లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలు ఆచరణీయం: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సిగ్మా సినిమా.. ఆయన చూస్తే కచ్చితంగా సంతోషిస్తారు! ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా ఆముదాల శ్రీనివాస్‌ నియామకం ఎస్.జి.ఎఫ్ తైక్వాండోలో రెయిన్బో విద్యార్థుల సత్తా అలాంటి వాళ్ల ఆశీస్సులు నాకు చాలు.. పెళ్లి రూమర్లపై స్పందించిన హీరోయిన్ అంజలి! ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP నిరసనలు.. ఇంటర్నెట్ బంద్, 11 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత నటి సమంతకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన బాంబే హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ! గాంధీజీ ఆశయాలు జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి -జిల్లా అదనపు ఎస్పి నోముల వెంకటేశ్వర్లు నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రి కి వినతిపత్రం దళపతి విజయ్ స్టైల్‌లో నా కొత్త సినిమా ఉంటుంది: లెజెండ్ శరవణన్ ఆసక్తికర వ్యాఖ్యలు! గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు తత్వం మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి

చౌటుప్పల్‌: మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పురపాలిక 1వ వార్డు కౌన్సిలర్‌ కోసనం రాకేష్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో మాజీ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుర్వి నర్సింహాగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీశైలం, ఉదరి నర్సింహా, డి.బాలయ్య, డి.రామచంద్రం, నల్ల అంజయ్య యాదవ్, సుక్క కృష్ణ, సుక్క సుదర్శన్, డి.పెంటయ్య, బొంగు లచ్చయ్య, ఉడుతల నర్సింహా, డి.సంజీవ, టి.ఆంజనేయులు యాదవ్, నవీన్‌ (ఎన్‌ఎస్‌యూఐ) తదితరులు పాల్గొన్నారు.