BREAKING
నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్ భీమ్‌గల్ పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన

నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రి కి వినతిపత్రం

Select Suryaa Now
నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రి కి వినతిపత్రం


నంద్యాల అర్బన్ :నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ల కొరికేల దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ ల డిమాండ్ లను నెరవేర్చాలని కోరుతూ మంత్రి ఫారూక్ కి వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది. మంత్రి కార్యాలయంలో నంద్యాల జిల్లా కమిటీ ఆయనకు వినతి పత్రం అందించారు.  మంత్రి సానుకూలంగా స్పందించారు.