BREAKING
స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చిక్లీ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
చిక్లీ గ్రామంలో  గాంధీ జయంతి వేడుకలు

సూర్య,మాక్లూర్ :మాక్లూర్ మండలం చిక్లీ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమయ్య, ఉపసర్పంచ్ సతీష్, వార్డు సభ్యులు నరేందర్, రాజు, పద్మ, చిట్టెమ్మ, నవీన్, గంగాధర్, జీపీవో సృజన్, కార్యదర్శి నవీన్ కుమార్, ఏఎన్‌ఎం రాణి, జేఎల్‌ఎం నరేష్, కరోబారి సాయిలు, అంగన్‌వాడీ టీచర్ సుహాసిని, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, రమేష్, సంజీవ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.