రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం
అన్నమయ్య జిల్లా ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనకు విచ్చేసిన రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర రవాణా మరియు క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష స్వాగతం పలికారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి