BREAKING
ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్ 2027 అంచనాలు పెంచినా లాభాల మార్జిన్ ఆందోళనలతో హెచ్‌పీఈ షేర్లు పతనం గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి స్పాటిఫై సేవల్లో తీవ్ర అంతరాయం ఏఐ గాడ్జెట్ అప్‌గ్రేడ్ జోరుతో బెస్ట్ బై వార్షిక అంచనాలు పెంపు రమణీయం… రథోత్సవం…గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం అమెరికా వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో ఎన్‌విడియా కస్టమర్ మెగాస్పీడ్ లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి! అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు బర్డ్ ఫ్లూ కేసులు, ఒక మరణం ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు

Select Suryaa Now
గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 120 మంది లబ్ధిదారులకు రూ.68 లక్షల 12 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ సీతారామయ్యతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.