BREAKING
29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు.

గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

Select Suryaa Now
గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి,  గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

విజయవాడ రూరల్, అక్టోబర్ 2, మేజర్ న్యూస్, ప్రతినిధి  : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం, సామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ దేశానికి అందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందిస్తూ సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో పయనించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మందా మురళి, టీడీపీ నాయకులు నుతులపాటి నారద, కాటంనేని పూర్ణ తదితరులు పాల్గొన్నారు.


  (ప్రేమ్ రాజ్✍️)