BREAKING
డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మొబైల్ షాప్ యజమానులతో అవగాహన సమావేశం** పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు అహింస, సత్యమే మానవాళికి రక్షణ కవచాలు - వైభవంగా గాంధీ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం

Select Suryaa Now
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం

అన్నమయ్య జిల్లా ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం పలికినరాష్ట్ర  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆం.ప్ర రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్,  ఆం.ప్ర రాష్ట్ర విద్యాశాఖ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర రవాణా మరియు క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, కోడూరు శాసన సభ్యులు  ఆరవ శ్రీధర్, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనవాసులు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షుగవాసి ప్రసాదబాబు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్  శివరాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జోనల్ కోఆర్డినేటర్ దామాచర్ల సత్య, తదితర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి