BREAKING
గాంధీ ఆశయాలే ప్రజా పాలనకు దిక్సూచి వైద్యుల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు! SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ జల్ పల్లి కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలి

జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు.

Select Suryaa Now
జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు.

ఏలూరు జిల్లా.…తన తల్లి తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన బొమ్మ అజయ్ గొడ్డలి తో దారుణంగా నరికి హత్య చేసినట్లు వెల్లడించిన పోలీసులు... 

పూర్తి స్థాయి విచారణ అనంతరం ముద్దాయి ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం గ్రామంలో ఈనెల 29వ తేదీన పిల్లెం వెంకయ్య హత్యకు గురయ్యాడు ఆ హత్యకు కారణం వివాహేతర సంబంధమే అని జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి యాదగిరి తెలిపారు శుక్రవారం జీలుగుమిల్లి పోలీస్స్టేషన్లో నిర్వహించిన పాత్రికే సమావేశంలో ముద్దాయి బొమ్మ అజయ్ కుమార్ ను హాజరు పరిచి సమావేశం నిర్వహించారు. హత్యకు గల కారణం తన తల్లితో మృతుడు వివాహేతర సంబంధం వలన వచ్చే వివాదాలు తట్టుకోలేక హత్య చేసినట్లు ముద్ద ఈ నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ.వి క్రాంతికుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్