BREAKING
అందుగులగూడ జీపీ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - బాపూజీ విగ్రహానికి నాయకుల నివాళి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బుడ్డే హనుమంతరెడ్డికి మెట్టు విశ్వనాథ్‌రెడ్డి నివాళులు ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి

SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్

Select Suryaa Now
SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్

అనంతపురం న్యూ టౌన్రి పోర్టర్ (తిరుపతి సురేష్)

SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..

 తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్

 

 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గుంతకల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలతో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయడంతో పాటు, తొలగించిన ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ CEC జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.