BREAKING
టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అందుగులగూడ జీపీ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - బాపూజీ విగ్రహానికి నాయకుల నివాళి

Select Suryaa Now
అందుగులగూడ జీపీ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - బాపూజీ విగ్రహానికి  నాయకుల నివాళి

- మదక ద్రవ్యలపై గ్రామస్తులచే ప్రతిజ్ఞ.. సూర్య కోమరం బీమ్ ఆసిఫాబాద్: బెజ్జుర్ మండల పరిధిలోని అందుగుల గూడ జీపీ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సర్పంచ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగగా అందుగుల గూడ జీపీ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వివిధ పార్టీల పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యదర్శి మాట్లాడుతూ.....ప్రపంచానికే సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. "గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు" అని నమ్మిన గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సమైక్యతలను కాపాడుతూ బాపూజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం వి భి జి గ్రామ్ జి గురించి గ్రామసభ నిర్వహించి వివరించారు., మాదక ద్రవ్యలపై ప్రతిజ్ఞ చేయించారు.గ్రామస్తులు పాలక వర్గం,కార్యదర్శి జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.