BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి :

Select Suryaa Now
సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి :

 

నాగోల్ సర్కిల్,  పెద్ద అంబర్ పేట డివిజన్ శాంతినగర్ లెప్రసీ కాలనీ, సంతోష్ నగర్ లో శుక్రవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గాందీ జయంతి సందర్భంగా కుష్టువ్యాధిగ్రస్తులైన వృధ్ధులకు, వితంతువులకు,150 కుటుంబాలకు స్త్రీలకు చీరలు, బ్లాంకెట్స్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదల కాలనీల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దుప్పట్లు, చీరలు పంపిణి చేసిన సత్య సాయి సంస్థ సభ్యులకు కాలనీ వాసులు కృతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్లాఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్, అపాల్-ఇండియా  ఇ సి బోర్డు మెంబర్  మనియాద రమేష్  సేవాసమితి సభ్యులకు కృతజ్ఞత లు తెలియ జేసారు.

రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య

అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్…