BREAKING
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు

Select Suryaa Now
మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు

నేడు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..

ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు,మాజీ హోం మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు, రాజానగరం మాజీ శాసనసభ్యులు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు  జక్కంపూడి రాజా గారు, పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి, నక్కా రాజబాబు,గిరజాల బాబు,తాడాల చక్రవర్తి,అంగాఢ సత్యప్రియ,రుఖియా సయ్యద్,దేవులపల్లి సరిత వెలగల కళ్యాణి రెడ్డి, వాసంశెట్టి శ్రీను,కొల్లి నాని,వైఎస్ కుమార్,జాల సత్యనారాయణ,ఇమామ్ బాబ్జి, బీదం రాజు,చోళ్లంగి సత్యగిరి,దాసరి ధర్మ, కోటిపల్లి రవి,చిలుకూరి రామకృష్ణ,పుచ్చా గోవింద్ రెడ్డి,మీగడ గంగాధర్,రూంకాని రవి,గెడ్డం శ్రీను,పుచ్చా ప్రసన్న కుమార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు...