BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల కోర్కెల దినం సందర్భంగా శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీయూడబ్ల్యూజే జంగారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ ఎం. సోమేశ్వరరావుకు జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి కే. వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కేవీ. రమణారావు, జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మొడియం ప్రసాద్, జర్నలిస్టులు తోట నాగబాబు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

 

 కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం