BREAKING
జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కామవరపుకోట, మేజర్‌న్యూస్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన విభాగం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం కామవరపుకోట చౌతనా సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ... సత్యం, అహింస, శాంతి అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. నేటి యువత గాంధీజీ బోధించిన ఆదర్శాలను, నైతిక విలువలను జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘ నాయకులు మాట్లాడుతూ... దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకమని, సమాజ సేవకు యువత ఎల్లప్పుడూ ముందుండాలని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

 

 సుభాష్ కారపు కోట