BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్

Select Suryaa Now
గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్

సూర్య కరీంనగర్ ప్రతినిధి:జమ్మికుంటలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస, ధర్మం, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటారని, శ్రీరాముడిని సత్యం, ధర్మానికి ప్రతిరూపంగా భావించారని అన్నారు. గాంధీ ఆశయాలకు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ప్రత్యామ్నాయం కోరుతున్నారని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అవసరమని అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ, బీజేపీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.