BREAKING
పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి రేణు దేశాయ్ కాశీ మజిలీ సినిమా నుంచి సోల్‌ఫుల్ పోయెట్రీ సాంగ్.. భావోద్వేగంగా యమునా కిశోర్ కవితా గీతం!

యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

Select Suryaa Now
యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

యస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైస్ చైర్మన్ సి. చక్రధర రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రిన్సిపాల్ డా. ఎన్.ఏ.వి. ప్రసాద్ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, సేవాభావం వంటి గాంధీజీ విలువలను యువత ఆచరించాలని సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎ. శ్రీనాథ్ విద్యార్థులు సామాజిక సేవ, పరిశుభ్రత, క్రమశిక్షణ, మానవతా విలువలను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ అధికారులు జి. ఆనంద్ బాబు, టి. సుదర్శన్ రెడ్డి, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.