BREAKING
గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలి తిర్యాణి ఎమ్మార్వో కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు - మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నాటి యువగళం హామీ...నేడు నెరవేరింది ఇలా! జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

Select Suryaa Now
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

చేర్యాల: చేర్యాల  మండలంలోని కడవెరుగు గ్రామానికి చెందిన పబ్బోజు కిష్టయ్య  (65) అనే వ్యక్తీ  మనస్తాపానికి గురి అయి గురువారం రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం  వృత్తిరీత్యా కమ్మరి అయిన కిష్టయ్య రోజువారీగా కమ్మరి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు . కిష్టయ్య భార్య రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో  చనిపోయింది. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు . వారందరికీ  వివాహాలు కావడంతో వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డారు . ఇంట్లో ఎవరు లేని సమయంలో  మనస్తాపానికి గురి అయి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు .  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.